Skip to main content

Posts

Showing posts with the label how kumkummaling in factory

కొందరు నిద్రలోనడుస్తారు ఎందుకు?

💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔* ✍️ *ప్రశ్న:* కొందరు నిద్రలోనడుస్తారు ఎందుకు? *జవాబు:* నిద్రలో లేచి నడుచుకుంటూ వెళ్ళే వారున్నారు ... అయితే వారు అలానడిచి వెళుతున్న విసయము వారికి తెలియదు . 6 నుండి 12 సంవస్తరాలు వయసు పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది . పిల్లల లో అప్పుడప్పుడు మాత్రమే ఇలా నిద్ర నడక రావడానికి కారణం - * 'అలసటతో' వచ్చే మొద్దు నిద్ర . * నిద్రలేమి తో భాదపడే వారిలో , * వత్తిడికి గురైన వారిలో ను , విశ్రాంతి తీసుకోవలసిన సమయం లో కుడా మెదడు భాగాలు ఉత్తేజ భరితం గా ఉన్నందున నిద్రలో నడుస్తారు. కొందరిలో మాత్రమే ఈ వ్యాది వంశ పారంపర్యము గా వస్తుంది . పెద్ద వారిలోనూ ఈ అలవాటు ఉంటుంది , 💦🐋🐥🐬💦 thanks

కుంకుమ తయారీ ఎలా?

💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔* ✍️ *ప్రశ్న:* కుంకుమ తయారీ ఎలా? *జవాబు:* కుంకుమ. ... కుంకుమపువ్వు ఒకటికావు . కుంకుమపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ... బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . కుంకుమ (Kumkum) హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు నిమ్మరసం వాడతారు. హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు.  ఆ కుంకుమ తయారి గురించి .  కావలిసిన సామానులు : 10 కిలోలు , పసుపుకొమ్ములు , 1 కిలో పటిక , 1 కిలో ఎలిగారం , 400 నిమ్మకాయలు , 1/2 కిలో నువ్వుల నూనె .  ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన...