💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔*
✍️ *ప్రశ్న:* కొందరు నిద్రలోనడుస్తారు ఎందుకు?
*జవాబు:* నిద్రలో లేచి నడుచుకుంటూ వెళ్ళే వారున్నారు ... అయితే వారు అలానడిచి వెళుతున్న విసయము వారికి తెలియదు . 6 నుండి 12 సంవస్తరాలు వయసు పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది . పిల్లల లో అప్పుడప్పుడు మాత్రమే ఇలా నిద్ర నడక రావడానికి కారణం -
* 'అలసటతో' వచ్చే మొద్దు నిద్ర .
* నిద్రలేమి తో భాదపడే వారిలో ,
* వత్తిడికి గురైన వారిలో ను ,
విశ్రాంతి తీసుకోవలసిన సమయం లో కుడా మెదడు భాగాలు ఉత్తేజ భరితం గా ఉన్నందున నిద్రలో నడుస్తారు. కొందరిలో మాత్రమే ఈ వ్యాది వంశ పారంపర్యము గా వస్తుంది . పెద్ద వారిలోనూ ఈ అలవాటు ఉంటుంది ,
💦🐋🐥🐬💦
thanks
* Why? What? How? 🤔 Question: It is much colder under some trees. To make that difference in the shade of the trees? Answer: If there is shade under almost all the trees we get cold feeling in summer. Depending on the size of the leaves on the tree and the thickness of the branches, dense or thin shadows may form. Achieving different levels of cooling under different trees is affected not only by the intensity of the shade but also by how high the leaves of those trees are on our heads and the amount of water received by those trees. If the alleys between the leaves and between the branches are good, the shade intensity will be less and the coolness will be less. If the leaves of the trees are too high on the head, the feeling of coolness will be less due to the hot air around us repeatedly touc...


Comments
Post a Comment